Neevu nee bhaarya in telugu by Dr yohannan Metropolitan
Processing: – Dispatch:
Shipped from: Hyderabad, INDIA (Map)
Note: We are no longer selling through Amazon.in due to high platform charges and fraudulent orders. Please shop directly through EachDayKart websites and apps for genuine products, better prices, and reliable service — EachDayKart
- Telugu title: నీవూ నీ భార్య
- Author: Dr yohannan Metropolitan
- Translation of the Malayalam Book: Neeyum Ninete Bharyayum
- Book Language: Telugu
- First Edition: 2004
- Published by: Athmeeya Yathra Publications
- Country of origin: India, Kerala
- Fulfillment by: EachDayKart Kerala strategic Unit
- Measurements: L21.5 x W13.9 x H1
- Weight: 380g
Telugu Description
నీవూ నీ భార్య
కుటుంబ సురక్షితత్వానికి పురుషులకు కొన్ని మార్గ సూత్రాలు
యువతీ యువకులు ఎన్నెన్నో కలలతో, ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నారు కదా ? ఐతే ఎన్నో కుటుంబాలు దాంపత్యజీవితంలో అడ్డంకులు, అశాంతి అనే సుడిగుండంలో చిక్కుకుంటున్నారనేది సత్యం ఇది చాలా విచారకరం. స్త్రీ పురుషులిద్దరూ జాగ్రత్త పడితేనే కుటుంబ జీవితం సురక్షితంగా ఉంటుంది. ఐతే ఇందులో భర్త పాత్రే ఎక్కువ పురుషుల కొరకు డా॥ కె.పి. యోహన్నాన్ గారు వ్రాసిన ఈ సందేశం వారి వారి కుటుంబాల్లో సంతోషాన్ని సమాధాన్ని పొందుటకు దిక్సూచి వంటిది. డా|| కె.పి. యోహన్నాన్ బిలీవర్స్ చర్చ్ మెట్రోపాలిటన్ వీరు 200 పైగా పుస్తకాలకు రచయిత మరియు అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన గొప్ప ప్రసంగీకులు మరియు సువార్త నాయకులు.