The Spiritual Man by Watchman Nee in Telugu | Part 3 | Telugu christian books
The Spiritual Man by Watchman Nee in Telugu | Part 3 | Telugu christian books
Free shipping over Rs.499, Expected to be dispatched: - .
Discover the wisdom of "The Spiritual Man" by Watchman Nee in Telugu, Part 3 of this timeless classic. Uncover the exclusive insights into Christian theology, and unlock the spiritual richness of its pages. Transform your mindset with this profound and accessible collection of Telugu Christian books.
- Language: Telugu
- Author: Watchman Nee
- Publisher: CTBR
- Paperback
- Description: length: 21.7cm, width: 14cm, spine: 1cm
- 254 pages
- Fulfillment by: Eachdaykart
- Delivered by: Amazon
Description in Telugu
‘ఆత్మ సంబంధమైన మనుష్యుడు’ అనే తన రచనలో ‘వాచ్మెన్ నీ’ ఒక వ్యక్తిలోని ప్రాణాత్మదేహాల సమ్మేళనాన్ని గురించి అద్భుతంగా వివరించాడు. శారీరక కోరికలు, శారీరక భావావేశాలు మరియు స్వయం స్వార్థంలాంటి శారీరక స్వభావాల నుండి ఒక వ్యక్తి ఎలా విడిపించబడగలడో ‘వాచ్మెన్ నీ’ అత్యద్భుతంగా వివరించాడు. ఒక వ్యక్తి క్రీస్తునందలి సంపూర్ణ రక్షణాను భవములోనికి ఎలా ప్రవేశించ గలడో ఈ గ్రంథం వివరిస్తుంది. ఒక విశ్వాసి ఆత్మీయ ప్రయాణంలో ఈ గ్రంథము ‘ఒక మంచి ‘సహకారి’ అని చెప్పడం అతిశయోక్తి కాదు. మూడు భాగాలుగా లేక పుస్తకాలుగా ఈ గ్రంథము ముద్రించబడినది. ‘వాచ్మన్ నీ’ రచించిన ఇతర పుస్తకములు కూడా ప్రచురణకర్తవద్ద లభించును.