Release of the Spirit by Watchman Nee in Telugu | Telugu Christian Books
Release of the Spirit by Watchman Nee in Telugu | Telugu Christian Books
Free shipping over Rs.499, Expected to be dispatched: - .
Experience the spiritual release of Watchman Nee's writings in the elegant language of Telugu. This classic book brings the depths of the spirit to life in a premium edition for Telugu Christian readers that will be cherished for generations.
- Language: Telugu
- Author: Watchman Nee
- Publisher: CTBR
- Paperback
- Dimensions: length: 21.7cm, width: 14cm, spine: 0.5cm
- 95 pages
- Fulfillment by: Eachdaykart
- Delivered by: Amazon
Description in Telugu
‘ఆత్మ యొక్క విడుదల’ అనే రచన ‘వాచ్మెన్ నీ’ కలం నుండి జాలువారిన మరో అద్భుతమైన ఆత్మీయ మార్గదర్శిని, ఈ పుస్తకాన్ని చదివాక ప్రభువు పరిచర్యకు ఆటంకము ఇతరులు కాదనీ, తన శరీరమే అందుకు ఆటంకమనీ దేవుని సేవించే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకొంటారు. తన ఆంతర్య పురుషునికి తన బాహ్యపురుషునికి మధ్య జరిగే సంఘర్షణను ఒక నిజ విశ్వాసి నిరంతరం అనుభవిస్తుంటాడు. అవి రెండూ ఒకదానితో మరొకటి వ్యతిరేక దిశల్లో పయనించడాన్నీ, అనుక్షణం తన బాహ్యపురుషుడు తన అంతర్యపురుషుణ్ణి అణగద్రొక్కడానికి ప్రయత్నించడాన్నీ అతడు నిరంతరం గమనిస్తుంటాడు. మానవులందరిలో తిష్ఠవేసివున్న ‘యాకోబు స్వభావము’ అనే తీవ్రమైన సమస్యకు పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తే. ప్రభువు జోక్యం చేసుకొని మన బాహ్యపురుషుణ్ణి అణచివేసి మన ఆంతర్యపురుషుణ్ణి బలపరిస్తే తప్ప, ఈ సమస్య పరిష్కారం కాదు. అలా జరిగినప్పుడు మాత్రమే మనము ప్రభువును సరైన రీతిగా సేవిగలము.