Hiscom telugu bible quiz questions and their answers from 2010 to 2017 | Telugu bible quiz books
Processing: – Dispatch:
Shipped from: Hyderabad, INDIA (Map)
RBI/FEMA & FCRA Compliance: All our Global Customers may purchase and sponsor products through EachDayKart for delivery in India. All orders are processed in accordance with applicable Indian laws and regulatory requirements.
🏪 Free Store Pickup
🛵 Rapido: 24Hrs: Hyderabad Delivery.
🚚 All India Delivery Available.
⚡ Lifelong Customer Support.
- Hiscom Telugu Bible Quiz
- Questions and their answers from 2010 to 2017
-
Language: Telugu
- Paperback
- Language: Telugu
- Published by: Hiscom Bible Quiz Team
- Measurements: L 24cm X W 18.5cm x H 1cm
- Weight: 0.550
- Promoted by: EachDayKart
- Fulfillment by: EachDayKart India
Description
హిస్కామ్ బైబిల్ క్విజ్ యొక్క 2010 నుండి 2017 ప్రశ్నలు మరియు వాటి సమాధానాలను సమీకరించి ఒక పుస్తకంగా విడుదల చేయగలగటం, తన ప్రజలతో తన వాక్యపరిజ్ఞానాన్ని గత 8 సంవత్సరాలుగా మేము పంచుకునేలా సాధ్యపరిచిన దేవుని కృపకు నిలువెత్తు సాక్ష్యం. ప్రతి దేవునిబిడ్డని లేఖనాలను శ్రద్ధగా పరిశీలించి, వాటిని సరిగ్గా అర్థం చేసుకుని, అలా నేర్చుకున్న నియమాలని తమ దైనందిన విశ్వాస జీవితాలకు యిక్తంగా అన్వయించుకునేలా, ఈ సంకలనం సంధిస్తుందని ఆశిస్తున్నాము. ఈ మా చిరుప్రయత్నం, బైబిల్ గ్రంథాన్ని ఒక్క ఆత్మకైనా ఆమూల్యమైనదిగా చేయగలిగితే, మా శ్రమ వృథా కానట్టే.