Skip to content
🚀 EachDayKart® – Since 2014 | 16M+ Trusted Customers | Serving Worldwide | 🎉 Save 2% on ₹600+
🚀 EachDayKart® – Since 2014 | 16M+ Trusted Customers | Serving Worldwide | 🎉 Save 2% on ₹600+

What shall this man do in telugu by Watchman Nee - Telugu Christian Books

Save 17% Save 17%
Original price ₹300
Original price ₹300 - Original price ₹300
Original price ₹300
Current price ₹250
₹250 - ₹250
Current price ₹250
Incl. Product Cost + Sourcing Cost + GST
Pvt Ltd company Reg In MCA Govt India
Free Shipping Over > ₹500
Partial COD Misuse leads to IP block.
Pay via UPI 24-Hr Dispatch >₹5000
Cyber Security Secured by Cyber Police
Money Guarantee No-Risk Purchase

Processing: Dispatch:

Shipped from: Hyderabad (Map for Verification)

EachDayKart® QuickShip: Hyderabad, Vizag Region (T&C Apply)

  • Telugu Title: ఇతని సంగతి ఏమగును?
  • Edition in Telugu: Telugu
  • Author: Watchman Nee
  • Publisher: CLC Publications, USA
  • Publisher in India: GS Books
  • Promoter: Eachdaykart
  • Country of Origin: India

Description

వాచ్మెన్ నీ (1903-1972) చైనా దేశానికి చెందిన ప్రముఖ బైబిల్ బోధకులు మరియు క్రైస్తవ నాయకులు. యూనివర్శిటీ విద్యార్థిగా ఉన్నప్పుడే వీరు ప్రసంగ పరిచర్యను ప్రారంభించారు. 1923 నుంచి 1950 మధ్యకాలంలో 200 సంఘాలు స్థాపించారు. చిన్న గుంపులుగా అద్దె ఇళ్లలో ఆరంభమైన ఈ
ఇతని సంగతి ఏమగును?
దేవుని సేవ అనేక పార్శ్వాలు కలిగివుంటుంది. దానికోసం ఆయన భిన్న నేపథ్యాలనుండి తన సేవకులను ఎన్నుకుంటాడు. దాని నెరవేర్పుకోసం ఆయన వారిని విస్తృతంగా, వివిధ రకాలుగా సిద్దపరుస్తాడు. గ్రంథకర్త ఇంగ్లాండు, చైనా వంటి దేశాలలో చేసిన ప్రసంగాల నుండి సంకలనం చేయబడిన ఈ అధ్యయనాలలో, క్రైస్తవ సేవలోని మూడు ప్రాముఖ్యమైన విధివిధానాలను విశదపరచడానికి గొప్ప క్రొత్త నిబంధన అపొస్తలులైన పేతురు, పౌలు, యోహానులను ఉదాహరణలుగా చూపారు.
వాచ్మన్ నీ రచించిన ఇతర పుస్తకాలు:
లోకమును ప్రేమించవద్దు
ఏ లోకంలో నుంచి క్రైస్తవుడు రక్షింపబడ్డాడో ఆ లోకం నుంచి అతడు వేరు కావాలని, అదే సమయంలో మానవాళి రక్షణ కోసం అతడు ప్రయాసపడాలని
స్వయంపోషక సంఘాలు ఆత్మీయంగా క్రైస్తవునికి పిలుపునిచ్చే పరస్పర విరుద్ధ ఆదేశాలను పరిశీలిస్తుంది ఈ పుస్తకం.
ఎంతో బలపడి, వేగంగా విస్తరించాయి. దేవుని వాక్యంలో లోతైన శిక్షణనివ్వడం ద్వారా ఆత్మీయజీవితాన్ని బలపరచడం పైనే కేంద్రీకరించారు నీ వీరి ప్రసంగాలు అనేక జీవితాలను ప్రభావితం చేసాయి. వాచ్మెన్ నీ స్థాపించిన సాహిత్య పరిచర్య మూలంగా వారి అనేక ప్రసంగాలు భద్రపరచబడ్డాయి. ఫలితంగా ఇంగ్లీషులోనే 50 కి పైగా పుస్తకాలు ప్రచురితమైనందున, వాచ్మన్ నీ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వాచ్మెన్ నీ తన విశ్వాసం కారణంగా అనుభవించిన ఇరవైయ్యేళ్ల జైలు జీవితం అనంతరం, విడుదలైన కొద్దికాలానికే, 1972 జూన్ మాసంలో తన ప్రభువు సన్నిధికి చేరుకున్నారు.
ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్
ఇదొక ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథమని చక్కగా వర్ణించబడింది. తమ ప్రభువుతో సన్నిహితంగా నడుచుకునేవారికోసం విశ్వాసమార్గంలో వారు వేయవలసిన అడుగుల గురించి స్పష్టమైన ఆచరణీయ భాషలో వివరిస్తుంది. "మనకు జీవమైయున్న క్రీస్తు” అన్నదే దీని ఏకైక ప్రధానాంశం.
సిట్, వాక్, స్టాండ్
ఎఫెసీ పత్రికలో ఉన్న క్రైస్తవుని ఆధ్యాత్మిక స్థానం, నడత, పోరాటం అనే మూడంచెల అంశాన్ని స్పష్టంగా వివరిస్తూ, దానికి మద్దతుగా చైనా దేశంలోని అనుభవాన్ని జోడించి అమోఘంగా వర్ణిస్తుంది.

Compare products

{"one"=>"Select 2 or 3 items to compare", "other"=>"{{ count }} of 3 items selected"}

Select first item to compare

Select second item to compare

Select third item to compare

Compare