Skip to content
EachDayKart✨ Proudly serving Indians & NRIs🌍 since 2014 with 25M+ orders📦 Happy New Year 2025! 🎉 Get 15% OFF with code NEWYEAR2025! 🎅
EachDayKart✨ Proudly serving Indians & NRIs🌍 since 2014 with 25M+ orders📦 Happy New Year 2025! 🎉 Get 15% OFF with code NEWYEAR2025! 🎅

Christian missionaries in the making of modern india by puritigadda suresh babu in telugu

Save 8% Save 9%
Original price ₹600
Original price ₹600 - Original price ₹1,200
Original price ₹600
Current price ₹549
₹549 - ₹1,099
Current price ₹549
Availability:
2 in stock, ready to be shipped
Availability:
2 in stock, ready to be shipped
Availability:
2 in stock, ready to be shipped

International Departures Icon Get it by:

Shipped from: Hyderabad, INDIA (Map)

15% Off: NEWYEAR2025

Free shipping ₹499, Code: EACHDAYKART

24-Hr Dispatch: Pay via UPI: eachdaykart@sbi

Our Pricing Policy

Our Pricing Policy (Click Here)

IKEA Product Policy (Click Here)

Service Price Model: At EachDayKart, our sourcing price reflects the true cost of acquiring products, including the Maximum Retail Price (MRP) set by official sellers and associated procurement expenses. This includes service charges for sourcing, supplier negotiations, logistics, packaging, handling, and storage, along with operational costs such as transportation, meals, health and safety measures, and applicable taxes like GST.

We also account for costs related to supplier selection and evaluation to ensure reliable sourcing. By offering an all-inclusive pricing model with no hidden fees, we ensure transparency, fair value, and quality in every product we deliver.

The above price is not the product MRP but a service charge collected to get this product to you. Due to this reason, our cost may be more than the product's MRP.

Free Shipping Orders Over Rs. 499+
Pvt Ltd company Reg In MCA Govt India
Dispatch Time Within 2-3 Working days
Verified Customers Trust of 15M+
Cyber Security Secured by Cyber Police
Money Guarantee No-Risk Purchase
Volumes: Part 1
  • Telugu Title: ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర
  • Author: Puritigadda. Suresh Babu
  • Binding: Paperback
  • Language: Telugu,
  • Total Pages: 264,
  • Measurement: 21L x W14 x 1H
  • Weight: 0.350g
  • ISBN: 9788194589747
  • Published By: Sikkolu Book Trust,
  • First Editon: 2020.
  • Fulfillment by: Eachdaykart India strategic sub unit.
  • Christian books include a wide range of literature, encompassing Bibles, devotionals, prayer books, theology texts and books to help in everyday Christian life.

Telugu Description 

ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర: 
విద్యకు, వైద్యానికి, సమాజానికి దూరం చేసిన నిమ్నవర్గాలకు విద్యానేత్రాన్ని చూపి వెలుగుబాటలో కొత్త కాంతులు నింపిన క్రైస్తవ మిషనరీలు నిత్యం పూజార్హులే. ఈ దృక్పథంతో రాసిన "ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర" అనే సాధికారిక గ్రంథాన్ని రూపొందించిన పురిటిగడ్డ సురేష్ బాబు అభినందనీయుడు.- 
ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి.


మూఢనమ్మకాలనే అంధకారంలో కునారిల్లుతున్న కోట్లాది మందికి వెలుగును ప్రసరింపచేసినన క్రైస్తవ మిషనరీల సేవాతత్పరతను సహోదరుడు సురేష్ బాబు గారు ఈ పుస్తకములో చక్కగా వివరించారు. - రెవ. డా. ఎం. జోషి లీలన్ రెడ్డి


మిషనరీల చరిత్ర చుట్టూ ఏర్పడ్డ ఒక మిత్ని, గందరగోళాన్ని బద్దలు చేస్తూ, అనేకానేక సత్యాలను పురిటిగడ్డ సురేష్బాబు రచించిన "ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర" పుస్తకం చరిత్రలోని అనేక చిక్కుముడులను వివేచనాత్మకంగా విప్పుతుంది. నిప్పుల గుండం మీద నడిచిన చరిత్రని రికార్డు చేసిన పుస్తకమిది. మిషనరీల మీద చౌకబారు విమర్శలు చేసేవారికి, మిషనరీల మీద అపవాదులు సృష్టించేవారికి, మిషనరీలు కేవలం క్రైస్తవ్యం కోసమే ఉన్నారనేవారికి, క్రైస్తవ్యాన్ని కేవలం ఒక మతంగా మాత్రమే చూసేవారికి ఒక స్పష్టమైన చూపును ప్రసాదిస్తుంది. -డాక్టర్ నూకతోటి రవికుమార్


అనివార్యతల లోనుంచి ఒక సత్యాన్ని ఆవిష్కరించాల్సిన సందర్భం ఎదురవుతూ ఉంటుంది. మస్తిష్కాలలో అసత్యాలను ప్రవేశపెడుతూ ద్వేషాన్ని ఉత్పన్నం చేసే నిత్య ప్రణాళికలకు అడ్డుచెప్పే ఒక గొంతు సన్నగానైనా వినబడుతుంది. శ్రీ పురిటిగడ్డ సురేష్ బాబు రచించిన "ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర" అనే గ్రంధం అలాంటి ఒక ప్రయత్నం. ఒక సిద్ధాంత వ్యాస విస్తృతి కలిగిన ఈ రచన అనేక అబద్ధాలను అడ్డుకునే ఒక ప్రయత్నంగా భావించవచ్చు. -మల్లవరపు ప్రభాకరరావు


పురిటిగడ్డ సురేష్ బాబు క్రైస్తవ మిషనరీలు మన దేశంలో ఎప్పుడు వచ్చారో చెప్పడం మొదలుపెడుతూ, ఏ విధంగా ఈ దేశవాసులకు ముఖ్యంగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అంటే మొత్తంగా బహుజనులకు సహాయపడ్డాయో ఒక్కో పొరనూ విప్పుకుంటూ చెప్పుకొచ్చారు. సమాజంలో మతంవల్లనే దట్టంగా పేరుకుపోయిన అవిద్య, అజ్ఞానం, మూఢనమ్మకాలు, అపోహలు, అనారోగ్యం తదితరాల దుమ్మును గట్టిగా దులిపి సమాజపు ఊర్ధ్వచలనానికి తోడ్పడిన క్రైస్తవ మిషనరీల చరిత్ర ఇది. - దుప్పల రవికుమార్



Customer Reviews

Based on 9 reviews
100%
(9)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
M
Mamuduri Rajya kala
Mamuduri Rajya kala

This book influence readers to be a great responsible citizens of India.

s
s.s.
Suneel Damerakula

Resourceful material in telugu.

P
P.R.
Prakash

ఎప్పుడూ ఎప్పుడా అని ఎదురు చూసిన బుక్ ఇది వచ్చాక చదివాను ఇంతవరకు ఎలాంటి బుక్ చూడలేదు చాలా చూశాం మిషనరీస్ కోసం కానీ ఆధార పూరితం అయినా పుస్తకం ఏదైనా ఉంది అంటే ఇదే....నిజంగా పురిటి గడ్డ సురేష్ గారు అని పేరు కి తగ్గట్టు గానే పురిటి నొప్పుల బాధ ఎంతలా ఉంటాదో అంత కష్టం ఈ పుస్తకం వెనుక ఉంది చదివిన వారికి తెలుస్తుంది తప్పక చదవాల్సిన పుస్తకం ఈ పుస్తకం క్రైస్తవ లోకానికి ఒక బహుమతి గా చూస్తా ....అందరు చదవండి....ఇలాంటి గొప్ప పుస్తకాలు ఇంకా రావాలని కోరుకుంటూ....ఒక భారతీయ క్రైస్తవుడు...

K
K.
malleswari

Really it is a wonderfull book with refference...it is a very useful book those who really wants to know about history of indian christians and Aim, passion, struggles of Christian missionaries........and every indian must read this book to know what is missionaries did to India and when the Christianity entered into India.. thanx to writer Suresh garu 🙏..

S
S.L.
Samuel Sudhir

Glory to God that he has encouraged the Author P Sureah babu to write down such a great informative book on Works of Missionaries In India.
His research focused and emphasize many works by MISSIONARIES which are often mistaken by everyone that BRITISHER'S have done.
Some key ponts covered are how MISSIONARIES HELPED INDIAN DEVELOPMENT IS-
1) Education, Medical, Societal facility reach ti the Lower sections(untouchables from that era).
2) ERADICATION OF SUPERSTITIONS due to the Illiteracy of the people & bringing them to knowledge and wisdom
3) ABOLITION OF SLAVERY and ADOPTING THE SLAVES and treating them equally in the SOCIETY & IN SCHOOLS.
LAST BUT NOT LEAST.... "THIS BOOK IS AN ANTIDOTE & AN ANSWER FOR THE PEOPLE WHO SPREAD MYTH AGAINST MISSIONARIES & MADE( & STILL LEADING) PEOPLE TO THINK MISSIONARIES HAVE COME TO SPREAD THE RELIGION IN INDIA.

Compare products

{"one"=>"Select 2 or 3 items to compare", "other"=>"{{ count }} of 3 items selected"}

Select first item to compare

Select second item to compare

Select third item to compare

Compare