Bible Atlas in Telugu by Timothy Muthyala | Telugu Bible Atlas | Telugu Christian Books

Save 13%
₹800.00
₹698.00
  • First Modern Bible Atlas in Telugu, fully colour.
  • Endorsed by several Bible teachers and christian leaders.
  • Well written research articles.
  • Description of 33 biblical places.
  • Has 103 images, 10 illustrations, 17 Tables and 2 Timelines. 
  • Bibliography for further reading.
  • Great Bible study tool for all the believers.

Book details:

  • Publisher : ‎ Kurios
  • Publications Year of Publication : 2022
  • Language ‏ : ‎ Telugu
  • Hard Bound ‏ : ‎ 225 pages
  • ISBN-13 ‏ : ‎ 9788195909407
  • Item Weight ‏ : ‎ 750 gm
  • Dimensions ‏ : ‎ 22.2 x 5 x 28.6 cm
  • Country of Origin ‏ : ‎ India

ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి?

బైబిల్ గ్రంథాన్ని సరిగా అర్ధంచేసుకోవడానికి సాహిత్య- చారిత్రాత్మక నేపథ్యం ఎంతో కీలకం. ఈ పుస్తకం, ఆ నేపథ్యాలను తెలుసుకోవడానికి తోడ్పడుతుంది. దీనిలో చర్చించిన భౌగోళిక, రాజకీయ, మతపరమైన విషయాలు, వాక్య భావాన్ని మరింత లోతుగా గ్రహించడానికి సహకరిస్తాయి. అట్లాస్ లోని వ్యాసాలు, పటాలు, నమూనాలు, పట్టికలు బైబిల్ లోని వివిధ వివరాలను ఆకళింపు చేసుకోవడానికి ఉపయోగపడుతాయి.

బైబిల్ భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక నేపథ్యాలను గూర్చి రాయబడిన వివిధ గ్రంథాలను అధ్యయనం చేసి, ఒక క్రమమైన పద్ధతిలో, అందరికి అర్థమయ్యే పదజాలంతో తెలుగు క్రైస్తవ సంఘానికి అందచేయడమే ఈ పుస్తకపు ముఖ్య ఉద్దేశం. ఈ పుస్తకం, దైవ కేంద్రిత, లేఖన ఆధారిత, జ్ఞాన సమృద్దత కలిగినది. ఈ అట్లాస్ చదివిన తరువాత మీరు వాక్యాన్ని అర్థం చేసుకొనే విధానం మారిపోతుంది

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

shpat_5b69ce256939a98f979f163d4bcaca3

Customer Reviews

Based on 3 reviews Write a review

You recently viewed

Clear recently viewed