What is baptism by R. K. Campbell - Telugu christian books
Processing: – Dispatch:
Shipped from: Hyderabad (Map for Verification)
EachDayKart® QuickShip: Hyderabad, Vizag Region (T&C Apply)
- Language: Telugu
- Publisher: CTBR
- Written by: R. K. Campbell
Description
ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తీ పాపపు స్వభావంతో జన్మించి రక్షణ అవసరమైన పాపిగా ఉంటాడు. పరిశుద్ధ లేఖనాలలో ఇది ఒక మౌలిక సత్యం. కాబట్టి ఒకడు పరలోక రాజ్యంలో ప్రవేశించా లంటే తప్పనిసరిగా తిరిగి నూతనంగా జన్మించాలని ప్రభువు చెప్పినదాన్ని అనేకమంది విశ్వసిస్తారు. (యోహాను 3:3).
అయితే, ఎవరైనా తప్పనిసరిగా అవసరమైన ఆత్మీయ నూతన జన్మను పొంది, తమ పాపాలనుండి కడగబడి, రాబోయే తీర్పు నుండి ఎలా రక్షించబడగలరు? పరలోకానికి వెళ్ళడం ఎలా అనే విషయంలో అనేక సూత్రాలు, సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఆత్మరక్షణ గురించికూడా వివిధ రకాల మతపరమైన సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో మనం దేన్ని విశ్వసించాలి? ఒకదాని కొకటి భిన్నంగావుండే ఈ వివిధ రకాల మానవ కల్పిత సిద్ధాంతా లలో రక్షణకు నిజమైన మార్గాన్ని మనం ఎలా తెలుసుకోగలం?
"లేఖనమేమి చెప్పుచున్నది?” (రోమా 4:3) అని మనం చిత్త శుద్ధితో వెదకాలి. “ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారిం చుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణో దయము కలుగదు" అని యెషయా ప్రవక్త అంటున్నాడు. (8:20). ఈ చిన్న పుస్తకంలో వివరించబడిన అంశాలు ...
* బాప్తిస్మమునుగూర్చి నేడున్న వివిధ రకాల బోధలేంటి? * అది దైవికంగా స్థాపించబడిన కట్టడేనా?
* దాన్నిగూర్చి ప్రభువు ఆజ్ఞాపించినదేంటి? * కార్యాల గ్రంథంలో బాప్తిస్మానికి జతచేయబడిన అంశాలేంటి? * చంటి పిల్లల బాప్తిస్మం రక్షణనిస్తుందా? * బాప్తిస్మంయొక్క సిద్ధాంతపరమైన భావమేంటి? * మనం నిజంగా తిరిగి ఎలా జన్మించగలం?