101 Bible lessons by E D Chelladurai in Telugu
Processing: – Dispatch:
Shipped from: Hyderabad, INDIA (Map)
⚠️COPYRIGHT Warning: All Content & Images © EachDayKart® Global Pvt. Ltd. 🚫 No Recopying, Reposting, Scraping, AI Training or Commercial Use from YouTube, Google, Instagram, Facebook, Amazon & Other Platforms. ⚖️ Legal Action May Apply.
🏪 Free Store Pickup
🛵 24H Local Delivery.
🚚 All India Delivery Available.
⚡ Lifelong Customer Support.
-
Language: Telugu
- Publisher: Good shepherd books
- Written by: E D Chelladurai
- Fulfillment by: Eachdaykart India strategic unit
- Paperback
- Measurements: 22L x 14W x 1H
- Weight: 0.360g
-
Learn the timeless teachings of the Bible with 101 insightful lessons from E D Chelladurai. This Telugu Christian book provides a comprehensive understanding of Christianity and its principles. Perfect for beginners or those seeking a deeper understanding, this book is a valuable resource for personal growth.
లేఖనాలలోని నిత్యసందేశాన్ని నేర్చుకొని, విని, అనుభవించాలంటే నిరంతర వాక్య ధ్యానం అనివార్యం. దేవుని వాక్యంలోని ప్రధానాంశాలను వెలికి తీయడమే ఈ 101 బైబిల్ పాఠాల లక్ష్యం.
ఈ పుస్తకం:
- పురిగొల్పి, బోధించి, జీవితాలను మార్చేస్తుంది.
- దేవుని వాక్యాన్ని ఉత్సుకతతో పఠించడానికి వ్యక్తులను సిద్ధపరుస్తుంది. దేవుని వాక్యాన్ని వివరించి బోధించే వారి సమర్థతను ఇనుమడింపజేస్తుంది. - దైనందిన జీవితంలో స్థిరమైన మార్పును కలిగిస్తుంది.
శిష్యత్వానికి, ఆధ్యాత్మిక వృద్ధికి ముఖ్యమైన ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది.
ఇ.డి. చెల్లదురై గారు ఓ.ఎమ్. ఇండియా సంస్థలో బైబిల్ టీచర్గాను, ఐబిఎస్ ఇండియా వారి బైబిల్ తర్జుమా కోఆర్డినేటర్గాను పనిచేశారు. ప్రస్తుతం వీరు జి.ఎస్-ఓ.ఎమ్. ఇండియా పరిచర్యలో సంఘకాపరిగా పనిచేస్తూ, తన సతీమణి స్టెల్లాతో బెంగళూరులో ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు.