యాత్రికుని ప్రయాణము | The Pilgrim’s Progress by John Bunyan in Telugu | Telugu christian books
యాత్రికుని ప్రయాణము | The Pilgrim’s Progress by John Bunyan in Telugu | Telugu christian books
Free shipping over Rs.499, Expected to be dispatched: - .
This special edition of The Pilgrim's Progress by John Bunyan in Telugu is an essential addition to any library of Telugu Christian literature. Translated from the original English, its timeless message of spiritual growth is sure to leave a lasting impression.
- Paperback
- Author: John Bunyan
- Language: Telugu
- Dimensions: length: 18.2cm, width: 12cm, spine: 1.6cm
- 374 pages
- Fulfillment by: Eachdaykart
- Delivered by: Amazon
Description in Telugu
క్రైస్తవ సాహిత్య చరిత్రలో అనేక కోట్లమంది పాఠకుల హృదయాల పై చెరగని ముద్రవేసిన “యాత్రికుని ప్రయాణము” వంటి గ్రంథము బహుశా, మరొకటి లేదనే చెప్పాలి. బైబిలు తరువాత ప్రపంచ భాషలన్నింటిలోకి అనువాదమైన గ్రంథముకూడా ఇదే! ఆంగ్ల సాహిత్యంలో ప్రసిద్ధిగాంచిన శామ్యూల్ జాన్సన్ మొదలుకొని జార్జి బెనార్డ్ షా వరకు అందరూ ఈ గ్రంథాన్ని ప్రశంసించిన వారే.
క్రైస్తవ సాహిత్యంలో అపురూపమైన ఈ కళాఖండం నశించిన పాపి ఆత్మరక్షణనొంది, అనేక విఘ్నముల నధిగమించి ఎట్లు పరమపురికి చేరగల్గునో రసవత్తరంగా వివరించును. జాన్ బన్యన్ వ్రాసిన పరిచయ వాక్యాలతో ఇంతకు మునుపెన్నడూ తెలుగులో ముద్రించబడని అత్యద్భుతమైన ఈ గ్రంథము, ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా చదివి తీరాల్సిందే!
I praise Jesus for this Book... Amazing