Skip to product information
1 of 1

Certified Business Since 2014:10M+ Orders

బైబిల్ సమాచారం by హెచ్. యల్. విల్మింగ్టన్‌ | Telugu Books | Telugu christian Books

బైబిల్ సమాచారం by హెచ్. యల్. విల్మింగ్టన్‌ | Telugu Books | Telugu christian Books

Regular price ₹100.00
Regular price ₹150.00 Sale price ₹100.00
Sale Sold out
Shipping calculated at checkout.

Free shipping over Rs.499, Expected to be dispatched: - .

Learn about the Bible in Telugu with this book by H. L. Wilmington. An expert in evangelical theology, Wilminton's work provides an authoritative, in-depth exploration of the Bible and lays a foundation for further study. Written in the Telugu language, this book is a valuable resource for anyone interested in understanding the Bible.

  • Hard Bound,
  • length: 24cm, width: 16cm, spine: 3.5cm
  • 640 pages
  • Publisher: CTBR
  • Language: Telugu
  • Fulfillment by: Eachdaykart Hyderabad
  • Delivered by: Amazon

Description in Telugu

బైబిలులోని ఒక ‘నిర్ణీత అంశము’ పై ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అనే ప్రశ్నలకు సమాధానాలకోసం వెదుకుతున్నారా? లేక ఒక ‘నిర్ణీత అంశము’ బైబిలులో ఎన్నిసార్లు ప్రస్తావించబడిందో కనుగొనాలనుకొంటున్నారా? అయితే పరిశుద్ధ గ్రంధములో మీరు తెలుసుకోవాల్సిన వాస్తవ సత్యాలు మరియు అసాధారణ గణాంకాలు ఈ పుస్తకంలో సుమారు 400 పైగాగల క్రమబద్ధమైన జాబితాలు రూపంలో ఇవ్వబడ్డాయి. మనోరంజకమైన ఈ పుస్తకం బైబిలును ప్రేమించే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి, ఉత్తేజపరచి, సవాలు విసిరి, ప్రేరణ కలిగించి విస్మయపరచును. అనేక విభాగాలలో సుమారు 8000 పైగా గల అంశాలతో, 25000 పైగా రెఫరెన్సులతో ఈ పుస్తకం నింపబడింది. బైబిలు జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం అత్యావశ్కం.

View full details
Pvt Ltd company Reg In MCA Govt India
Free Shipping Orders Over Rs. 499+