Skip to product information
1 of 1

Certified Business Since 2014:10M+ Orders

ప్రధానపాపికి చూపబడిన అపరిమితమైన కృప | Grace Abounding to the Chief of Sinners by John Bunyan in Telugu | Telugu christian Books

ప్రధానపాపికి చూపబడిన అపరిమితమైన కృప | Grace Abounding to the Chief of Sinners by John Bunyan in Telugu | Telugu christian Books

Regular price ₹120.00
Regular price ₹150.00 Sale price ₹120.00
Sale Sold out
Shipping calculated at checkout.

Free shipping over Rs.499, Expected to be dispatched: - .

Get inspired by John Bunyan's classic work, "Grace Abounding to the Chief of Sinners”, now available in Telugu. Discover powerful spiritual truths and explore deep theological topics in a language you can understand. This book is an indispensable resource for all Telugu Christian readers.

  • Paperback
  • Author: John Bunyan
  • Language: Telugu
  • Dimensions: length: 22.2cm, width: 14.3cm, spine: 1.5cm
  • 198 pages
  • Fulfillment: Eachdaykart
  • Delivered by: Amazon

Description

ప్రపంచంలో ప్రతి ఒక్క క్రైస్తవునికి సుపరిచిత రచయిత అయిన జాన్ బన్యన్ ఒక గొప్ప విశ్వాసవీరుడు. నాలుగు శతాబ్దాలుగా కోట్లాదిమంది పాఠకుల మనస్సులను తన రచనలతో రంజింపజేసిన జాన్ బన్యన్ యొక్క స్వీయ సాక్ష్యమే ‘ప్రధాన పాపికి చూపబడిన అపరిమితమైన కృప’ అనే ఈ పుస్తకం.,

బన్యన్ అంత సులభంగా క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించలేదు. అంగీకరించిన తరువాతకూడా అతని క్రైస్తవ జీవితం అంత సాఫీగా సాగలేదు. అతడు పదహారవ శతాబ్దంలో జీవించినప్పటికీ, ఈనాడు మనం ఎదుర్కొంటున్న అనేక శోధనలు మరియు పరీక్షలచే అతడు ఆనాడు ఎదుర్కొన్నాడు. మూర్ఖమైన బాల్యచేష్టలతోను, పనికిరాని చెడు తిరుగుళ్ళతోను తన గ్రామంలో నిర్లక్షంగా జీవిస్తున్న అతడు ఏ విధంగా క్రీస్తుకు నమ్మకమైన సాక్షిగా మార్పుచెందాడో, మారిన తరువాత తన రక్షణను గూర్చి సాతానుడు అనేకమైన సందేహాలను లేవనెత్తుతూ క్రూరమైన దాడులు చేసినప్పుడు దేవుడు తన పరిశుద్ధ లేఖనములద్వారా ఏ విధంగా అభయమిచ్చి కలతచెందిన తన హృదయాన్ని నిమ్మళపరచాడో పాఠకుల మనస్సులకు హత్తుకొనేలా బన్యన్ ఈ పుస్తకంలో వివరించాడు. ఈ పుస్తకం చదువుటద్వారా దేవుని రాజ్యంలోనికి ప్రవేశం పొందేందుకు అతడు చేసిన వ్యక్తిగత పోరాటం నీ ఆత్మీయ యాత్రలో నీకు అమితమైన ధైర్యాన్నీ శక్తినీ ఇస్తుంది. ఎందుకనగా అతడు కనుగొన్న ‘కృప’ ప్రతి ఒక్కరికీ, చివరికి పాపులందరిలో ప్రధానుడైనవానికి కూడా అందుబాటులో ఉంది.

View full details
Pvt Ltd company Reg In MCA Govt India
Free Shipping Orders Over Rs. 499+