Skip to product information
1 of 1

Certified Business Since 2014:10M+ Orders

పరిశుద్ధ యుద్ధం | Holy War by John Bunyan | Telugu christian books

పరిశుద్ధ యుద్ధం | Holy War by John Bunyan | Telugu christian books

Regular price ₹150.00
Regular price ₹200.00 Sale price ₹150.00
Sale Sold out
Shipping calculated at checkout.

Free shipping over Rs.499, Expected to be dispatched: - .

Holy War by John Bunyan is now available in Telugu. This classic Christian book offers timeless lessons on the spiritual battles we fight in life. Nourish your faith with this authoritative translation to gain invaluable insight and understanding.

  • Paperback
  • Author: John Bunyan
  • Dimensions: length 22cm, width: 14.2cm, spine: 2.3cm
  • 338 pages
  • Fulfillment: Eachdaykart
  • Delivered by: Amazon

Description in Telugu

‘మానవాత్మ’ కోసం సృష్టికర్తయైన దేవునికీ, దుష్టుడూ తిరుగుబాటుదారుడూ అయిన సాతానుకూ మధ్య జరిగిన భీకర పోరాటమే ‘పరిశుద్ధ యుధ్ధం’.

తన ఆనందంకోసం దేవుడు నిర్మించిన ‘మానవాత్మ’ మహానగరాన్ని అపవాది ఆక్రమించుకొని బంధించడం, దేవుని కుమారుడు అపవాది బంధకాలనుండి దానిని తిరిగి విడిపించడం ‘పరిశుద్ధ యుద్ధం’ అనే ఈ పుస్తకంలో అత్యద్భుతంగా చిత్రీకరించబడింది.

ఈ విశాల విశ్వంలో ‘మానవాత్మ’ మహానగరం సృష్టికర్తయైన దేవుని అద్భుతమైన సృష్టి. తన కుయుక్తితో ఆ మహానగరాన్ని ఆక్రమించుకొంటాడు దుష్టుడైన అపవాది. తన సేనలతో అపవాదిపై దండెత్తి ‘మానవాత్మ’ను అపవాది చేతుల్లోనుండి విడిపిస్తాడు దైవకుమారుడైన ఇమ్మానుయేలు.

క్రైస్తవ విశ్వాస పోరాటంలో ఎదురయ్యే అనేక శోధనలనూ, వాటిని ఎదుర్కొనే: మార్గాలనూ ఈ పుస్తకంలో చక్కగా వివరించాడు జాన్ బన్యన్. జాన్ బన్యన్ రచనల్లో ‘యాత్రికుని ప్రయాణం’ తర్వాత అత్యద్భుతమైన పుస్తకంగా ప్రసిద్ధిచెందిన ”పరిశుద్ధ యుద్ధం’ అనే ఈ పుస్తకం క్రైస్తవ విశ్వాస జీవితానికి ఎంతో ఉపయోగకరం.

 

View full details
Pvt Ltd company Reg In MCA Govt India
Free Shipping Orders Over Rs. 499+