Skip to product information
1 of 1

Certified Business Since 2014:10M+ Orders

దినచర్య ప్రకాశిని | Daily Light | Telugu Christian Books

దినచర్య ప్రకాశిని | Daily Light | Telugu Christian Books

Regular price ₹150.00
Regular price ₹200.00 Sale price ₹150.00
Sale Sold out
Shipping calculated at checkout.

Free shipping over Rs.499, Expected to be dispatched: - .

Uncover the greater depths of your faith with దినచర్య ప్రకాశిని | Daily Light | Telugu Christian Books. This exquisite collection of scripture will provide you with the spiritual nourishment and support needed to embark on a journey of discovery and enlightenment. With its immaculate presentation and considered selection, this book is an undeniable asset to anyone seeking more from their faith.

  • Paperback
  • length: 22cm, width: 14.5cm, spine: 2cm
  • 400 pages
  • Publisher: CTBR
  • Language: Telugu

Description

కేవలం బైబిలు గ్రంథం నుండి మాత్రమే అసామాన్యరీతిలో సేకరించబడిన వచనాలతో సమకూర్చబడిన ‘దినచర్య ప్రజాశిని’ అనే ఈ ధ్యానమాలిక వంటి ధ్యానమాలిక వేరొకటి లేదనుట బహుశా అతిశయోక్తి కాదేమో! శామ్యూల్ బ్యాగ్స్టర్ వారసులు మూడు తరాలుగా శ్రమించి తయారుచేసిన ఈ ధ్యానమాలిక క్రైస్తవ ప్రపంచానికి నిజంగా ఒక అమూల్యమైన కానుక.

దేవుని వాక్యపు వెలుగులో నడిచేందుకును, లేఖన సత్యాలను స్పష్టంగా గ్రహించేందుకును, దినదినం శరీరాన్ని సైతానుద్దీ లోకాన్నీ జయిస్తూ మన విశ్వాసయాత్రలో విజయకరంగా ముందుకు సాగేందుకును, దేవుని చిత్తాన్ని నడిపింపునూ స్పష్టంగా గ్రహించేందుకును, మన అనుదిన జీవితాలలో మనకెదురయ్యే ప్రతి విధమైన సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకును, ఈ చీకటి ప్రపంచంలో దేవుని వాక్యమనే కాగడా పట్టుకొని పరుగులు తీసేందుకును ‘దినచర్య ప్రకాశిని’ అనే ఈ అనుదిన ధ్యానమాలిక మనకు ఒక గొప్ప సహాయకారిగా ఉంటుంది.

View full details
Pvt Ltd company Reg In MCA Govt India
Free Shipping Orders Over Rs. 499+