Needed men of god by Zac Pooonen in telugu christian books
Processing: – Dispatch:
Shipped from: Hyderabad (Map for Verification)
EachDayKart® QuickShip: Hyderabad, Vizag Region (T&C Apply)
- Telugu Title: దైవజనులు కావలెను
- Author: Zac Poonen
- Publisher: Christian felowship church
- Paperback
- L21 x W14 x H0.2
- Weight: 200g
- Pages: 40
- Fulfillment by: Eachdaykart INDIA
Description
ఈ పుస్తకము మరియు మీరు
శతాబ్దాలుగా దేవుడు తన మహిమకొరకు ఒక సాక్ష్యమును స్థిరపరచుటకు తన నామము కొరకు అన్యజనుల మధ్య ఒక దీర్ఘకాల ప్రభావమును చేయుటకు, చీకటి శక్తులను పూర్తిగా ఓడించుటకు దేవుడు వాడుకోగలిగిన స్త్రీ పురుషులు ఎప్పుడు కొద్ది సంఖ్యలోనే ఉండిరి. దేవుని దీవెనలను అనేకమంది పొందెదరు కాని దేవునితో కలసి ప్రయాసపడి పనిచేయు శేషము ఎప్పుడు ఒక చిన్న గుంపుగానే ఉండును. ఈ శేషములో ఉండుటకు వెల చెల్లించుటకు కొద్ది మందే సిద్ధముగా ఉన్నారు. తన నామము ప్రస్తుతము నిందించబడుచున్న చోట దానిని మహిమపరచుట కొరకు వాడుకొనుటకు ప్రభువు మన దేశమందంతట అటువంటి వ్యక్తుల కొరకు, ఆత్మీయ సామర్థ్యము కలిగిన మనుష్యుల కొరకు చూచుచున్నాడు. తమ చుట్టూ ఉన్న ప్రజలు దానిని గుర్తించి ఆయన నామము కొరకు వారి మీద ప్రభావము కలుగజేయుటకు తమలో దేవుడు తన్ను తాను ప్రతిష్ఠించుకొనుటకు అనుమతించు స్త్రీ పురుషుల కొరకు దేవుడు ఈ రోజున చూచుచున్నాడు. దేవునికి ఈ రోజున ఏ రకమైన వ్యక్తులు అవసరమో అనుదాని గురించి వ్రాయబడినది.